Deepika Padukone Relationship / ఒక్కసారి రిలేషన్‌షిప్‌లో మోసపోతే మళ్లీ ఆ బంధాన్ని యథావిధిగా కొనసాగించలేమని అంటున్నారు బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొనే.